ఇండియన్ వెల్స్ టోర్నీ విజేతగా సబలెంకా

ఇండియన్ వెల్స్ టోర్నీ విజేతగా సబలెంకా

ఇండియన్ వెల్స్ టోర్నీని బెలారస్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి అర్యానా సబలెంకా సొంతం చేసుకుంది. ఫైనల్‌లో ఎలెనా రిబకినా(కజకిస్తాన్)పై సబలెంకా గెలుపొందింది. గత రెండుసార్లు తుదిపోరులో ఓడిన ఆమె తొలిసారి ఇండియన్ వెల్స్ టైటిల్ సాధించింది. పురుషుల సింగిల్స్‌లో యానిక్ సినర్(ఇటలీ) గెలిచాడు. ఫైనల్‌లో డానియల్ మెద్వెదెవ్ (రష్యా)పై విజయం సాధించాడు.