పోడు భూమి కాజేసిన ముఠా అరెస్ట్

పోడు భూమి కాజేసిన ముఠా అరెస్ట్

HNK: శాయంపేట మండల కేంద్రంలో 278 ఎకరాల ప్రభుత్వ పోడు భూమిని 12 నకిలీ రైతుల పేర్లతో కాజేసిన 22 మంది ముఠా సభ్యులను DCP అంకిత్ కుమార్ అరెస్ట్ చేశారు. DCP మాట్లాడుతూ.. వారి వద్ద నుండి రూ.1.07 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో ఇద్దరు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఈ ముఠా అక్రమంగా భూములు కాజేసి లాభాలు పొందుతోందని దర్యాప్తులో తేలింది.