రజనీపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన టీవీకే నేత
నటుడు రజనీకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ మ క్షమాపణలు చెప్పారు. విజయ్‌కు నాయకుడైన రజనీకాంత్‌ను కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆయన రాజకీయ ప్రవేశం చేస్తా అన్నప్పుడు డీఎంకే కుట్ర చేసిందని చెప్పాలనుకున్నానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో ఆయన కలత చెందారని అర్థమవుతోందని అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.