చైనాలో ఏఐ పరిశీలనలో ఈశాల తక్కల్లపల్లి వాసి
PDPL: చైనాలో అభివృద్ధి చెందుతున్న ఫిన్టిక్ వ్యవస్థ పరిశీలన కోసం వెళ్లిన భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణుల బృందానికి పాలకుర్తి మండలం, ఈశాలతక్కల్లపల్లికి చెందిన పొన్నం సంతోష్ గౌడ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఆరు రోజుల పాటు హాంజ్, షాంఘై నగరాల్లో నిర్వహించే ఈ పర్యటనలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఆర్థిక సేవలపై ఆయన అధ్యయనం చేయనున్నారు.