2024లో ఇలా.. ఇప్పుడు ఎలా?

2024లో ఇలా.. ఇప్పుడు ఎలా?

MLG: జిల్లాలో 2024 సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు 4,865 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 92.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో జిల్లా 13వ స్థానం సాధించింది. కాగా 2025 సంవత్సరంలో జిల్లా నుంచి 3,134 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంత మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని ఆసక్తి నెలకొంది. వేగవంతమైన ఫలితాల కోసం Hit tvలో చూడండి.