వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి: CHC డాక్టర్

వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి: CHC డాక్టర్

CTR:హెచ్‌పీవీ వాక్సిన్ బాలికల భవిషత్తుకు భరోసా కల్పిస్తుందని సదుం సీహెచ్‌సీ డాక్టర్ పుష్పకుమారి తెలిపారు. సదుం సీహెచ్‌సీలో బాలికలకు ఇవాళ వ్యాక్సిన్ ఉచితంగా వేశారు. గర్భాశయ క్యాన్సర్ సోకకుండా 14 సంవత్సరాలు ఉన్న బాలికలు ఈ వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గాయత్రి, నాగరాజా, నీలకంఠ పాల్గొన్నారు.