హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికలపై కాంగ్రెస్ కౌన్సిలర్లు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
➢ అసెంబ్లీకి ఫాగింగ్ యంత్రం, దోమతెరతో వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
➢ పోక్సో కేసులో నిందితులకు 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ HYD పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు
➢ ఫ్యూచర్ సిటీ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి