VIDEO: కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం ఆగదు

VIDEO: కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం ఆగదు

SKLM: మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం మేడే దినోత్సవం సందర్భంగా ఎచ్చెర్లలోని ఓ కంపెనీ కార్మికుల ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మేడే జెండాను ఆవిష్కరించారు. హక్కులు కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.