HYDలో త్వరలో మెట్రో ఫేజ్-2A

HYDలో త్వరలో మెట్రో ఫేజ్-2A

HYD: నగరంలో మెట్రో ఫేజ్-2 త్వరలో ప్రారంభం కానుంది. HMRL తన ట్వీట్ చేస్తూ సంకేతాలు ఇచ్చింది. 76.4 కిలోమీటర్ల మెట్రో కారిడార్ల పై తెలంగాణ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్, DPR సబ్మిట్, 2026లో రూ.2787 కోట్లు అప్రూవ్ చేస్తూ TG క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. కేంద్ర అనుమతి, మొదట నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు కారిడార్ ప్రారంభం కానుంది.