'శక్తి యాప్'పై పోలీసుల అవగాహన

'శక్తి యాప్'పై పోలీసుల అవగాహన

ప్రకాశం: ప్రతి మహిళా తన మొబైల్ ఫోన్లో శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని మహిళల భద్రతే లక్ష్యంగా మార్కాపురం పోలీసులు 'శక్తి యాప్'పై విస్తృత అవగాహన బుధవారం కల్పించారు. ప్రతి మహిళా తమ మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఆపద సమయంలో లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు వెనుకాడకుండా ఈ యాప్‌ను ఉపయోగించాలని కోరారు.