ఒంటిమిట్టలో వైసీపీ పార్టీ భారీ ర్యాలీ

ఒంటిమిట్టలో వైసీపీ పార్టీ భారీ ర్యాలీ

KDP: ఒంటిమిట్టలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఒంటిమిట్ట జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి విజయం ఖాయమని తెలిపారు. ఈ ర్యాలీలో రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మద్యం, డబ్బుతో ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తోందని విమర్శించారు.