దుగ్గొండి మండల సర్పంచ్ విజేతలు వీరే..!(2)
WGL: దుగ్గొండి మండలంలో సర్పంచ్‌గా గెలిచిన వారు వీరే..! ★శివాజీనగర్- సుకిన నాగరాజు (కాంగ్రెస్) ★బిక్కాజీపల్లి- బండారి రమేష్ (CON) ★మల్లంపల్లి- బూర రాధిక(CON) ★గుడి మహేశ్వరం- కూరతోట పద్మ(CONG) ★గోపాలపురం- కట్కూరి కోమల(BRS) ★చంద్రయ్యపల్లి: ఆరెల్లి లతావీరేశం(BRS) ★మధిర- పరుపాటి పద్మ(BRS) ★బొబ్బరోనిపల్లి కమలాకర్(BRS) ★పీజీతండా- లావుడియా చంద్రశేఖర్(BRS)