VIDEO: జనగామలో జాతీయ జెండాతో భారీ ర్యాలీ

VIDEO: జనగామలో జాతీయ జెండాతో భారీ ర్యాలీ

JN: 'హర్ ఘర్ తిరంగా' యాత్రలో భాగంగా జనగామ పట్టణంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో 200 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ఈ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు, యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ పిలుపునిచ్చారు.