'ఇళ్లస్థలాలు, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి'

NDL:పేదలకు ఇళ్లస్థలాలు, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఐ(ఎంఎల్)పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జూపాడుబంగ్లా మండల కేంద్రంలో పార్టీ ప్రథమ మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 మాసాలు అవుతున్న నేటికీ కార్యాలయలో కనీసం అర్జీలు తీసుకునే పరిస్థితి లేదన్ని, తక్షణమే కల్పించాలని కోరారు.