జనగామ జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే కడియం

జనగామ జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే కడియం

JN: జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్‌ను స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు, MLA కడియం పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, చిల్పూర్ దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.