అసిస్టెంట్ ప్రొ.నర్రా ప్రవీణ్ రెడ్డికి PHD

అసిస్టెంట్ ప్రొ.నర్రా ప్రవీణ్ రెడ్డికి PHD

NLG: చిట్యాల మండలం వట్టిమర్తికి చెందిన ప్రముఖ కవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్రా ప్రవీణ్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PHD పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. నిన్న జరిగిన 84వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్రవీణ్ రెడ్డికి తెలంగాణ సాహితి ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షులు కుకుడాల గోవర్ధన్, పలువురు కవులు బుధవారం అభినందనలు తెలిపారు.