VIDEO: చివరిగా వాట్సాప్ మెసేజ్.. నదిలో గల్లంతు

VIDEO: చివరిగా వాట్సాప్ మెసేజ్.. నదిలో గల్లంతు

MLG: మంగపేట మండలం బిక్షంపేట గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి మందలించడంతో రాజ్ కుమార్ అనే యువకుడు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.అనంతరం గోదావరి నది ఒడ్డున అతని బ్యాగ్, చెప్పులు, సెల్ ఫోన్ లభ్యమవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. యువకుడు నదిలో గల్లంతయ్యాడని అనుమానిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు.