VIDEO: సముద్ర తీర ప్రాంతంలో ఎగిసిపడుతున్న అలలు

VIDEO: సముద్ర తీర ప్రాంతంలో ఎగిసిపడుతున్న అలలు

NLR: అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలోని మేఘాలన్ని పూర్తిగా నల్లగా మారిపోయాయి. అర్ధరాత్రి నుంచి పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో రామతీర్థం బీచ్, కొత్త కోడూరు బీచ్, మైపాడు బీచ్ తదితర సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి.