'పీఎసీఎస్ సొసైటీల పదవీకాలం పొడిగించాలి'

జగిత్యాల జిల్లాలోని 23 పీఎసీఎస్ సొసైటీల పదవీకాలం పొడిగించాలని కోరుతూ జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్‌కు సోమవారం బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. బోర్డుల పదవీకాలం ముగిసినందున కొత్త ఎన్నికలు జరిగే వరకు ఛైర్మన్లు, డైరెక్టర్లను కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ వసంత, పాల్గొన్నారు.