VIDEO: నూజివీడులో బాస్కెట్ బాల్ శిక్షణ

VIDEO: నూజివీడులో బాస్కెట్ బాల్ శిక్షణ

ELR: నూజివీడులోని విక్టోరియా టౌన్ హాల్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం తెల్లవారుజామున చిన్నారి విద్యార్థులు బాస్కెట్ బాల్ క్రీడాంశంలో శిక్షణ పొందుతున్నారు. సీనియర్ పీడీ డాక్టర్ వాకా నాగరాజు మాట్లాడుతూ.. ఆదివారం, సెలవు రోజులలో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు బ్యాచ్‌లుగా విద్యార్థులకు బాస్కెట్ బాల్ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.