చేపలను ఎక్కువగా తినే దేశం ఇదే!
ప్రపంచంలోనే ఎక్కువగా చేపలను వినియోగించే దేశంగా చైనా రికార్డు సృష్టించింది. అక్కడి ప్రజలు చికెన్ కంటే అధికంగా చేపలను తింటారు. సుదీర్ఘమైన తీరప్రాంతం ఆ దేశపు ఆహార సంస్కృతిని మార్చేసింది. ఇక్కడ ఆక్వాకల్చర్ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. చైనీయుల సంప్రదాయ వంటకాల్లో చేపలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలకు చేపలను భారీగా ఎగుమతి చేస్తోంది.