ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం: కలెక్టర్

ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం: కలెక్టర్

ELR: జిల్లాలో ఖచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కు వివరించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి నిర్వహించిన వీసీలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అలాగే రాజకీయపక్షాల సూచనలు, ఫిర్యాదులను తీసుకుంటున్నామన్నారు.