పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
NLR: కొడవలూరు మండలంలోని గుండాలమ్మ పాలెం, బసవాయపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. 42 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, స్మశాన వాటిక పహరి గోడ, విలేజ్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించారు. గుంతలమయమైన రోడ్లను ఎట్టకేలకు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు.