పరిశ్రమల స్థాపనకు కృషి: కలెక్టర్

CTR: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు