VIDEO: కమలాపురం పీహెచ్‌సీలో తాగుబోతు వీరంగం

VIDEO: కమలాపురం పీహెచ్‌సీలో తాగుబోతు వీరంగం

KDP: జిల్లా కమలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మద్యం మత్తులో వ్యక్తి హంగామా సృష్టించాడు. సిబ్బంది, రోగులతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా లోపాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.