VIDEO: వీర్నపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం..

VIDEO: వీర్నపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం..

SRCL: వీర్నపల్లి, అల్మాస్పూర్ సెక్షన్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు FBO కిరణ్ తెలిపారు. వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండా ప్రజలకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అటవీ సమీపంలో పశువులను ఉంచవద్దని, రాత్రిపూట ఒంటరిగా పొలాలకు వెళ్లరాదని అటవీ శాఖ అధికారి సూచించారు.