భర్త ఎదుటే భార్యను వేధించిన పోకిరీలు

భర్త ఎదుటే భార్యను వేధించిన పోకిరీలు

TG: హైదరాబాద్‌లోని బేగంపేటలో దారుణం చోటుచేసుకుంది. భర్త ఎదుటే భార్యను ఆకతాయిలు వేధించారు. పబ్ నుంచి బయటకు వచ్చిన వివాహితను ఫోన్ నంబర్ ఇవ్వాలని పోకిరీలు బెదిరించారు. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఆ మహిళ భర్తపై దాడి చేశారు. ఆకతాయిల నుంచి తప్పించుకున్న మహిళ.. డయల్100కు ఫోన్ చేసినట్లు సమాచారం.