కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

SRCL: వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ అర్బన్ మండలం మారుపాక చంద్రగిరి, సంక పెళ్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేములవాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రొండి రాజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్లు పాల్గొన్నారు.