నగరంలో కరెంట్ కోత..?

నగరంలో కరెంట్ కోత..?

HYD: నగరంలో ఎండలు పెరగడంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో అనేక చోట్ల పవర్ సప్లయ్ పరికరాలు ఓవర్‌లోడ్‌ను ఎదుర్కొంటున్నాయి. అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు నిర్వాహణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రాబోయే 10 రోజులు కరెంట్ కోతలు ఉండనున్నట్లు సమాచారం.