VIDEO: కేటీఆర్‌కు బల్మూర్ వెంకట్ కౌంటర్
HYD: గత బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే రాహుల్ గాంధీకి, పార్టీ కోసం వెయ్యి కోట్లు ఇచ్చే శక్తి తెలంగాణ కార్యకర్తలకు ఉందని మాత్రమే సీఎం అన్నారని పేర్కొన్నారు