జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్

జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్

ATP: జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని, డ్రంకన్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.