VIDEO: ఎర్రబెల్లికి ఫొటో నిరాకరించిన బ్రహ్మానందం!

VIDEO: ఎర్రబెల్లికి ఫొటో నిరాకరించిన బ్రహ్మానందం!

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో ఫొటో దిగేందుకు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం నిరాకరించారని ఓ వార్త SMలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ కార్యక్రమంలో హాజరైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్.. అక్కడికి వస్తున్న బ్రహ్మానందంను చూసి ఫొటో కోసం ఆయన చేతిని పట్టుకోగా.. బ్రహ్మానందం మాత్రం ఆగకుండా వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.