100 ఏళ్లు పూర్తి చేసుకున్న మంత్రసాని

100 ఏళ్లు పూర్తి చేసుకున్న మంత్రసాని

AKP: ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం గ్రామానికి చెందిన మత్స్యకార మహిళ యజ్జల రాజమ్మ వందేళ్లు పూర్తి చేసుకుంది. రేవు పోలవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఈమెకు మంత్రసానిగా మంచి పేరు ఉంది. వైద్య సౌకర్యం అందుబాటులో లేని కాలంలో గర్భిణీలకు ఈమె ప్రసవాలు చేస్తుండేది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఈమెను దేవతలా కొలుస్తారు.