మాలల రణభేరి సభ కరపత్రం విడుదల

మాలల రణభేరి సభ కరపత్రం విడుదల

NRPT: ఈనెల 23న జరగబోయే మాలల రణభేరి సభకు సంబంధించిన కరపత్రం మాగనూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాలాలకు చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నించేందుకు ఈనెల 23న జరగబోయే మాలల రణభేరి సభకు మాలలు అంత కదలి రావాలని జిల్లా అధ్యక్షులు నారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.