'పట్టభద్రులంతా ఆలోచించి ఓటు వేయాలి'

KKD: పట్టభద్రులంతా ఆలోచించి కూటమి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలని పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. శనివారం పిఠాపురం మండలం ఎల్ఎన్.పురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. పేరాబత్తుల రాజశేఖర్‌కు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు.