VIDEO: హైటెన్షన్.. మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ గురి

VIDEO: హైటెన్షన్.. మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ గురి

సూర్యాపేట మున్సిపల్ పోరు క్లైమాక్స్‌కు చేరింది. ఇన్ని రోజులు హైదరాబాద్ క్యాంపులో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.