ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

SKLM: ఎల్.ఎన్ పేట గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మందిరం వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సాయంత్రం ఉట్టి కొట్టే ఉత్సవం నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. పరిసర గ్రామాలు ప్రజలు ఉత్సవాలు తిలకించారు.