బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA

BHPL: చిట్యాల మండలం నైన్‌పాక గ్రామానికి చెందిన మాజీ MPTC గొడుగు విజేందర్ తండ్రి కాశీం ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.