VIDEO: గోదావరిలో అక్రమ ఇసుక నిలువ
BDK:పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పరిధిలో గోదావరి కి రెండు కిలోమీటర్ల మేర ఇసుక రైసింగ్ కాంట్రాక్టర్లు అడ్డుకట్ట కట్టారని స్థానికులు వాపోయారు. సర్ ఆర్థర్ కాటన్ కు మించిన అడ్డుకట్టను కట్టిన రైజింగ్ కాంట్రాక్టర్ పని చూసి పినపాక మండల ప్రజానీకం జర భద్రం అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.