VIDEO: కొత్తపేటలో దెబ్బతిన్న కల్వర్టు

VIDEO: కొత్తపేటలో  దెబ్బతిన్న కల్వర్టు

CTR: పుంగనూరు టౌన్ స్థానిక కొత్తపేట సమీపంలో కల్వర్టు పిట్టగోడ దెబ్బతింది. వాహనాల రాకపోకలు పాదాచారులతో నిత్యం ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పిట్టగోడ కూలిపోయిందని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి, కూలిన పిట్టగోడను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.