'ధురంధర్' కోసం ప్రాణాలకు తెగించిన రణ్‌వీర్!

'ధురంధర్' కోసం ప్రాణాలకు తెగించిన రణ్‌వీర్!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తన డెడికేషన్‌తో అందరనీ ఆశ్చర్యపరిచాడు. 'ధురంధర్' మూవీ షూటింగ్‌లో బాడీ డబుల్ లేకుండా.. నీటి అడుగునే ప్రాణాల్ని పణంగా పెట్టి నటించాడు. ప్రతి షాట్‌లో నిజమైన శ్రమ, ప్రతి ఫ్రేమ్‌లో ప్యాషన్ కనిపించేలా తీవ్రంగా శ్రమించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.