VIDEO: గౌరీ గోశాలను తనిఖీ చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు

VIDEO: గౌరీ గోశాలను తనిఖీ చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని గౌరీ గోశాలలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్, బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో గోశాలల్లోని పశువుల పరిస్థితి, నిర్వహణపై ఆరా తీశారు. గోశాలల నిర్వహణలో లోపాలున్నాయని, పశువులకు సరైన పోషణ అందడం లేదని కమిషన్ సభ్యులు గుర్తించినట్లు సమాచారం.