రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
PDPL: రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని BRS జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అధికారుల అండతో అధికార పార్టీ భారీ అక్రమాలకు పాల్పడిందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డివిజన్లలో బ్యాలెట్ పత్రాల వరుస క్రమంలో పొంతన లేదని, దొంగఓట్లు వేయించారన్నారు. 56వ డివిజన్‌లో కరెంట్ తీసి అక్రమాలు చేశారని మండిపడ్డారు.