VIDEO: కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన

VIDEO: కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన

MHBD: భూ భారతి వచ్చినా తమ బతుకులు మారలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు మహబూబాబాద్ నుంచి మరిపెడ వెళ్లే 365 ప్రధాన జాతీయ రహదారిపై ర్యాలీ తీశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 700 మంది రైతులకు 1050 ఎకరాలకు పట్టాలు కావాలని డిమాండ్ చేశారు.