'1100 సేవలు వినియోగించుకోవాలి'

VZM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల కోసం కాల్ సెంటర్ 1100 సేవల ఏర్పాట్లను వినియోగించుకోవాలని కలెక్టర్ అంబేద్కర్ సూచించారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా తమ పిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చన్నారు. అర్జీలు తెలుసుకోవడానికి meekosam..ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.