అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

కర్నూలు: రాష్ట్ర డీజీపీ హారీష్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను ప్రారంభించామని కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు. మార్చి 8వ తేదిన జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వారోత్సవాలను ప్రారంభించామన్నారు.