ఈ ప్రాంతాలకు ఆరెంజ్ ALERT జారీ..!
RR: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రొద్దుటూరు, మహేశ్వరంలో- 40.8, కేశంపేట- 40.7, యాచారం, మొయినాబాద్- 40.6, షాబాద్- 40.5, చిలుకూరు- 40.4, కందుకూరు రాచలూరు- 40.1, చౌదరి గూడెం- 40.2, మంచాల, బోడకొండ- 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన అధికారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.