నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన చర్చించనున్నారు. అదేవిధంగా, AICC అగ్రనేతలతో సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఆయన హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం.