జైలును తనిఖీ చేసిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

ELR: జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్నం ప్రసాద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అయ ఖైదీలకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఆర్థికంగా వెనుకబడి, న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు ఉచిత న్యాయవాదిని నియమించి వారి కేసులను వాదించటం జరుగుతుందన్నారు.