పేకాట స్థావరంపై మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్!

పేకాట స్థావరంపై మెరుపు దాడి.. 10 మంది అరెస్ట్!

MNCL: జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 10 మంది జూదరులను అరెస్టు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గ్రామ శివారులో తనిఖీలు చేసి పది మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.16,600 నగదు, 3సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.